Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారుల పొరపాటుతో పథకాలకు దూరం

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 7:37 AM వరంగల్General
అధికారుల పొరపాటుతో పథకాలకు దూరం - Ushodayam
ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన సుగుణమ్మ, వెంకటయ్య దంపతుల ప్రజాపాలన దరఖాస్తు పొరపాటున రాపాకపల్లిలో నమోదైంది. దీంతో అర్హులైనప్పటికీ ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్తు వంటి సంక్షేమ పథకాలు అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడిసెలో జీవిస్తున్న తమ కుటుంబానికి దరఖాస్తు వివరాలు సరిచేసి ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...