Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో ఉదయాన్నే భారీ ట్రాఫిక్ జామ్

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:05 PM ప్రకాశం General
అద్దంకిలో ఉదయాన్నే భారీ ట్రాఫిక్ జామ్ - Ushodayam
అద్దంకి పట్టణంలోని నామ్ రహదారిపై ఉదయాన్నే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నామ్ రహదారితో పాటు దర్శి, రేణంగివరం రహదారుల్లోనూ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారులు, నాయకులు చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Comments

G
Loading comments...