Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కమిషనర్

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 11:39 AM వరంగల్General
అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కమిషనర్ - Ushodayam
నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని GWMC కమిషనర్ టి. వెంకన్న ఆదేశించారు. శుక్రవారం పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, పైప్‌లైన్ పనులను పరిశీలించారు. నాణ్యత లోపిస్తే బిల్లుల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. శాయంపేటలో పారిశుద్ధ్య పనులను కూడా తనిఖీ చేశారు.

Comments

G
Loading comments...