Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీవో భీమేశ్

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 4:30 PM నిర్మల్ General
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీవో భీమేశ్ - Ushodayam
కుబీర్ మండలం అంతర్నీ గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులను ఎంపీవో భీమేశ్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ప్రారంభించి, వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా గుంతలు నిర్మించాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు.

Comments

G
Loading comments...