వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు వెంకటరమణ కాలనీలో ఎ.స్వాతి (30) శుక్రవారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకుని మృతి చెందారు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న ఆమె మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తల్లి మృతదేహం వద్దే మూడేళ్ల కుమారుడు రాత్రంతా రోదించాడు. శనివారం ఉదయం స్థానికుల సమాచారంతో పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

