Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పనిసరి: కమిషనర్

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 10:47 AM హన్మకొండ General
అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పనిసరి: కమిషనర్ - Ushodayam
హన్మకొండ పరిధిలోని ఖాజీపేట సర్కిల్‌లో బంధం చెరువు, ఖాజీపేట దర్గా సమీపం, పిస్తా హౌస్ ప్రాంతాల్లో జరుగుతున్న డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులను GWMC కమిషనర్ టి. వెంకన్న పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నాణ్యతలో రాజీ పడితే సంబంధిత బిల్లుల్లో కోత విధిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...