Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులకు స్థలాల పరిశీలన

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 5:38 PM రాజన్న సిరిసిల్లGeneral
అభివృద్ధి పనులకు స్థలాల పరిశీలన - Ushodayam
ఇల్లంతకుంట మండల కేంద్రంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం సర్పంచ్ ఎం. రాజు బుధవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బతుకమ్మ ఘాట్ సుందరీకరణ, చెక్‌డ్యామ్, దోబీఘాట్ వద్ద కల్వర్టు నిర్మాణానికి స్థలాలను పరిశీలించారు. ప్రజలు, రైతులకు ఉపయోగపడేలా పనులు చేపట్టడంపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...