Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆయా బేర్‌.. ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి

Follow Ushodayam on Google
Udayam Desk Oct 09, 2026 9:27 AM జాతీయంవాణిజ్యం
 ఆయా బేర్‌.. ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి - Ushodayam
దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. మదుపర్ల సంపద రూ.10 లక్షల కోట్లు ఆవిరైంది. చమురు ధరలు, ద్రవ్యోల్బణ భయాలు, ఆర్‌బీఐ రేట్ల పెంపు మార్కెట్‌పై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్‌ 1,045 పాయింట్లు నష్టపోయి 71,593 వద్ద ముగిసింది. నిఫ్టీ 371 పాయింట్లు పతనమై 22,231 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 21 నెలల కనిష్ఠానికి చేరింది.

Comments

G
Loading comments...