Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటోను ఢీకొట్టిన లారీ .. నలుగురికి తీవ్ర గాయాలు

Follow Ushodayam on Google
Udayam Desk Sep 20, 2026 11:33 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఆటోను ఢీకొట్టిన లారీ .. నలుగురికి తీవ్ర గాయాలు - Ushodayam
సారపాక ఐటీసీ వెస్ట్ గేట్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సారపాక నుంచి భద్రాచలం క్రాస్ రోడ్డు వైపు వెళ్తున్న ఆటోను యూటర్న్ తీసుకుంటున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో రెండు మూడు పల్టీలు కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడగా.. స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Comments

G
Loading comments...