Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మనిర్భరత దేశ స్వభావంలో భాగం కావాలి

Follow Ushodayam on Google
Udayam Desk Sep 15, 2026 12:53 PM జాతీయంGeneral
ఆత్మనిర్భరత దేశ స్వభావంలో భాగం కావాలి - Ushodayam
రక్షణ రంగంలో ఇటీవలి కాలంలో చేపట్టిన సంస్కరణలు అపూర్వమైనవని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ‘విమర్శ్‌ 2026’లో మాట్లాడుతూ.. దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి దిశగా భారత్‌ సాగుతోందన్నారు. ఆత్మనిర్భరత కేవలం ఆయుధాలు, సాంకేతికత అభివృద్ధికే పరిమితం కాకుండా దేశ స్వభావం, ఆలోచనా విధానంలో భాగం కావాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...