Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆస్ట్రేలియాకు తెలంగాణ కందిపప్పు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 3:39 PM అంతర్జాతీయంGeneral
ఆస్ట్రేలియాకు తెలంగాణ కందిపప్పు  - Ushodayam
తెలంగాణకు చెందిన జీఐ ట్యాగ్ పొందిన తాండూర్ కందిపప్పు తొలిసారిగా ఆస్ట్రేలియాకు ఎగుమతైంది. వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (APEDA) ఆధ్వర్యంలో 2.5 మెట్రిక్ టన్నుల పప్పును పంపించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అధిక ప్రొటీన్లు, ప్రత్యేక రుచికి పేరొందిన ఈ కందిపప్పు అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణ ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురానుందని తెలిపారు.

Comments

G
Loading comments...