Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరుతడి పంటలు సాగు చేయాలి: వ్యవసాయ అధికారి

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 4:25 PM నిజామాబాద్General
ఆరుతడి పంటలు సాగు చేయాలి: వ్యవసాయ అధికారి - Ushodayam
కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌లో వ్యవసాయ అధికారి రమ్యశ్రీ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపారు. వరి పంటకు బదులుగా తక్కువ నీటితో పండే కూరగాయలు, చిరుధాన్యాలు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, కార్యదర్శి, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...