Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు పోలింగ్ బూత్‌లను తనిఖీ చేసిన ఎంపీడీవో

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 2:59 PM నెల్లూరుGeneral
ఆరు పోలింగ్ బూత్‌లను తనిఖీ చేసిన ఎంపీడీవో - Ushodayam
అసిస్టెంట్ ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీవో రామమోహన్ రెడ్డి మండలంలోని అనంతమడుగు, పాలూరు, వేములచేడు గ్రామాల్లోని ఆరు పోలింగ్ బూత్‌లను తనిఖీ చేశారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం సిబ్బందికి తగిన సూచనలు చేస్తూ, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఆయా పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...