Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ మినీ డిపో ఏర్పాటు చేయండి

Follow Ushodayam on Google
Raghu Oct 02, 2026 1:47 PM శ్రీకాకుళంGeneral
ఆర్టీసీ మినీ డిపో ఏర్పాటు చేయండి - Ushodayam
నరసన్నపేటలో మినీ RTC డిపోను ఏర్పాటు చేయాలని అనేక ప్రాంత ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు. సుమారు మూడు దశాబ్దాల కాలంలో ప్రారంభమైనవి బస్సు స్టేషన్ అనేక మండలాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని ఇక్కడ చిన్న మెకానికల్ స్పేర్ బస్సు ఉంచితే ప్రయాణికులకు ఇబ్బంది ఉండదని ప్రజలు అంటున్నారు.

Comments

G
Loading comments...