Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీజీఎస్‌ నుంచి తుఫాను పరిస్థితిని సమీక్షించిన చంద్రబాబు

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 12:10 PM అమరావతిGeneral
ఆర్టీజీఎస్‌ నుంచి తుఫాను పరిస్థితిని సమీక్షించిన చంద్రబాబు - Ushodayam
తుఫాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్‌ కేంద్రం నుంచి సమీక్షించారు. తుపాను గమనం, క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు వివరించగా, చెట్లు కూలి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయా అని ఆరా తీశారు. విరిగిన చెట్లను తొలగించి రవాణాను పునరుద్ధరించాలని ఆదేశించారు. మనమిత్ర యాప్‌ ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...