Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్ సీ, డ్రైవింగ్ లైసెన్స్ ల పై కేంద్రం కొత్త సూచనలు

Follow Ushodayam on Google
ఆర్ సీ, డ్రైవింగ్ లైసెన్స్ ల పై కేంద్రం కొత్త సూచనలు - Ushodayam
వాహనదారులు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) డ్రైవింగ్ లైసెన్స్ (DL)లకు మొబైల్ నంబర్ ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది ఇంటి నుంచే ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది RC కోసం డ్రైవింగ్ లైసెన్స్ కోసం Sarathi పోర్టళ్లను ఉపయోగించి మొబైల్ నంబర్ వెంటనే అప్డేట్ చేసుకోవాలని కేంద్రం వాహనదారులను కోరింది

Comments

G
Loading comments...