Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫీసర్స్ కాలనీలో రూ.9 లక్షలతో యూజీడీ పనులు

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 1:16 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ఆఫీసర్స్ కాలనీలో రూ.9 లక్షలతో యూజీడీ పనులు - Ushodayam
చర్లపల్లి డివిజన్‌లోని ఆఫీసర్స్ కాలనీలో రూ.9 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. కాలనీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మురుగునీటి సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు మెరుగైన పారిశుధ్య సదుపాయాలు కల్పించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మహేశ్ గౌడ్, కాలనీవాసులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...