Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలసలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 4:13 PM శ్రీకాకుళంGeneral
ఆమదాలవలసలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి - Ushodayam
ఆమదాలవలసలో 55 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి డాక్టర్ జి. నారాయణరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పోలింగ్‌కు ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టామని వెల్లడించారు.

Comments

G
Loading comments...