Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్విన్‌కాలనీలో చెత్త వేసిన వారికి జరిమానాలు

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 11:42 AM మేడ్చల్ మల్కాజిగిరి General
ఆల్విన్‌కాలనీలో చెత్త వేసిన వారికి జరిమానాలు - Ushodayam
ఆల్విన్‌కాలనీ సర్కిల్ పరిధిలో డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎల్లమ్మబండ పరిసరాల్లో రోడ్లపై చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించారు. రోడ్లపై చెత్త వేయకుండా, ఇంటి వద్దకు వచ్చే చెత్త సేకరణ ఆటోలోనే వేయాలని చాముండేశ్వరి ప్రజలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...