Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్మట్టి నుంచి జూరాలకు నీటి విడుదలకు కర్ణాటక సీఎం అంగీకారం

Follow Ushodayam on Google
Uday Bhaskar Sep 23, 2026 2:30 PM రంగారెడ్డిGeneral
ఆల్మట్టి నుంచి జూరాలకు నీటి విడుదలకు కర్ణాటక సీఎం అంగీకారం - Ushodayam
అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారంపై తెలంగాణ మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఆల్మట్టి నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని కోరారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు, తాగునీటి ఇబ్బందులను వివరించారు. మంత్రుల విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించి, నీటి విడుదలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...