Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలమడుగు ప్రగతికి ప్రత్యేక చొరవ: అభ్యర్థి

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 2:19 PM చిత్తూరుGeneral
ఆలమడుగు ప్రగతికి ప్రత్యేక చొరవ: అభ్యర్థి - Ushodayam
వెదురుకుప్పం మండలంలోని ఆళ్లమడుగు, యనమలమంద, దిగు ఫలాలు పంచాయతీల్లో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి రాధికా పురందర్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థులు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆలమడుగు పంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతామని, అదనపు బస్సు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని రాధికా హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...