Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌ సమస్యల పుట్ట

Follow Ushodayam on Google
Udayam Desk Sep 09, 2026 12:30 PM కర్నూలుGeneral
ఆదోని నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌ సమస్యల పుట్ట - Ushodayam
ఆదోని నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌లో నాలుగు నెలలు గడిచినా కొందరు విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులు, పాఠ్యపుస్తకాలు అందలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాత్రూం వసతులు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై కూడా అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. సమస్యలు చెబితే సిబ్బంది ఆగ్రహిస్తారేమోనని భయపడుతున్నట్లు కొందరు విద్యార్థులు తెలిపారు.

Comments

G
Loading comments...