వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచంట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జరిగిన 73 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 63 స్థానాలు గెలుచుకున్నారు. వైసీపీ అభ్యర్థులు 10 స్థానాలను కైవసం చేసుకున్నారు.
పెనుమంట్రలో 8, ఆచంటలో 1, పోడూరులో 1 ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. పెనుగొండలో వైసీపీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు.
Comments
Loading comments...

