Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆభరణాల మెరుగు పేరుతో మోసాలు

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 9:12 AM వరంగల్General
ఆభరణాల మెరుగు పేరుతో మోసాలు - Ushodayam
బంగారం, వెండి ఆభరణాలకు మెరుగు పెడతామని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రమాదకర రసాయనాలతో ఆభరణాల్లోని లోహాన్ని కరిగించి దోచుకుంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పది గ్రాముల ఆభరణాలకు సాధారణంగా 10 నుంచి 40 మిల్లీగ్రాముల వరకు తరుగు ఉండొచ్చని తెలిపారు. మెరుగు పెట్టించే ముందు, తర్వాత ఆభరణాల బరువును డిజిటల్ తూకంతో పరిశీలించి, రసీదులు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...