Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

60 ఏళ్ల తర్వాత కొండగట్టు అంజన్నకు చందనోత్సవం

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 5:24 PM కరీంనగర్General
60 ఏళ్ల తర్వాత కొండగట్టు అంజన్నకు చందనోత్సవం - Ushodayam
కొండగట్టు ఆంజనేయస్వామికి 60 ఏళ్ల తర్వాత నవంబర్ 16 నుంచి 20 వరకు చందనోత్సవం నిర్వహించనున్నారు. మూలవిరాట్‌పై పేరుకున్న చందనాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, హోమాలు చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.20 లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల సమయంలో వాహన పూజలు మినహా ఇతర ఆర్జిత సేవలు, మూలవిరాట్ దర్శనం నిలిపివేస్తారు. ప్రత్యామ్నాయంగా ఉత్సవమూర్తి దర్శనం కల్పిస్తారు.

Comments

G
Loading comments...