Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాయిస్‌ ఆర్టిస్ట్‌ ఎరిక్‌ బౌజా మృతి

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 5:08 PM జాతీయంవినోదం
వాయిస్‌ ఆర్టిస్ట్‌ ఎరిక్‌ బౌజా మృతి - Ushodayam
ఎమ్మీ అవార్డు విజేత, ప్రముఖ వాయిస్‌ ఆర్టిస్ట్‌ ఎరిక్‌ బౌజా (46) కన్నుమూశారు. ఆయన మృతిని కుటుంబ సభ్యులు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. అయితే మరణానికి గల కారణాన్ని తెలియజేయలేదు. ‘లూనీ ట్యూన్స్‌’లో బగ్స్‌ బన్నీ, డాఫీ డక్‌ పాత్రలకు గాత్రం అందించి ఆయన గుర్తింపు పొందారు. ‘అవతార్‌: ది లాస్ట్‌ ఎయిర్‌బెండర్‌’, ‘డక్‌టేల్స్‌’ వంటి యానిమేషన్‌ ప్రాజెక్టుల్లోనూ పనిచేశారు.

Comments

G
Loading comments...