Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

41వ వార్డులో జనసేన జోష్.. భారీగా పార్టీలో చేరిన యువత, మహిళలు

Follow Ushodayam on Google
Raj Kumar Sep 29, 2026 10:48 PM విశాఖపట్నంGeneral
41వ వార్డులో జనసేన జోష్.. భారీగా పార్టీలో చేరిన యువత, మహిళలు - Ushodayam
దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని, పార్టీ నాయకత్వంపై విశ్వాసంతో పలువురు యువత, ప్రజలు జనసేనలో చేరుతున్నారని దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అన్నారు. 41వ వార్డు పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో యువనేత శ్రీ యాండ్రపు నిఖిలేష్ రాజ్ కుమార్ గారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

Comments

G
Loading comments...