Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

41 వేల మంది DHS సిబ్బంది వివరాలు లీక్‌!

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 6:42 PM అంతర్జాతీయంGeneral
 41 వేల మంది DHS సిబ్బంది వివరాలు లీక్‌! - Ushodayam
అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగానికి చెందిన 41 వేల మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్టర్ల వృత్తిపరమైన వివరాలు ఆన్‌లైన్‌లో లీకైనట్లు బీబీసీ నివేదిక వెల్లడించింది. ఇందులో ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ICE), సరిహద్దు భద్రతా విభాగం (CBP) సిబ్బంది వివరాలూ ఉన్నాయి. పేర్లు, ఉద్యోగ హోదాలు, కార్యాలయ సంప్రదింపు వివరాలు బయటపడ్డట్లు సమాచారం.

Comments

G
Loading comments...