Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

29,30,31, 54లలో డివిజన్లో క్షేత్రస్థాయి పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

Follow Ushodayam on Google
raju Aug 29, 2026 5:13 PM నిజామాబాద్General
29,30,31, 54లలో డివిజన్లో క్షేత్రస్థాయి పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ - Ushodayam
SIR ప్రక్రియలో భాగంగా కమిషనర్ డివిజన్ నంబర్లు 29,30,31,54లలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఓటర్లకు జారీ చేయబడిన నోటీసుల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను సక్రమంగా నిర్వహించడంతో పాటు, స్వీకరించిన నోటీసుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను కూడా ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయాలని సంబంధిత ఎన్నికల సిబ్బందికి సూచనలు జారీ చేశారు.

Comments

G
Loading comments...