Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

22,800కు పైగా నామినేషన్లే ప్రజాస్వామ్యానికి నిదర్శనం: లోకేశ్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 19, 2026 2:06 PM అమరావతిGeneral
22,800కు పైగా నామినేషన్లే ప్రజాస్వామ్యానికి నిదర్శనం: లోకేశ్‌ - Ushodayam
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయనడానికి మున్సిపాలిటీల్లో 22,800కు పైగా నామినేషన్లు దాఖలు కావడమే నిదర్శనమని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. అన్ని వర్గాలు, పార్టీల నుంచి అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు ముందుకొచ్చారని తెలిపారు. ఓటింగ్‌కు ముందే ఎన్నికలపై ఆరోపణలు చేయడం సరికాదని పరోక్షంగా వైకాపా అధినేత జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...