Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

21వ డివిజన్‌లో ఘనంగా అమ్మవారి శోభాయాత్ర

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 11:00 AM మహబూబ్‌నగర్General
21వ డివిజన్‌లో ఘనంగా అమ్మవారి శోభాయాత్ర - Ushodayam
మహబూబ్‌నగర్‌ 21వ డివిజన్‌లో దేవీ నవరాత్రుల సందర్భంగా బుధవారం అమ్మవారి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురుస్వామి రఘుపతి శర్మ ఆధ్వర్యంలో అభిమన్యు యువజన సంఘం ప్రత్యేక పూజలు చేపట్టింది. అప్పన్నపల్లి శ్రీ శివ మారుతి భజన మండలి ప్రదర్శించిన చిడతల భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తుల సందడితో డివిజన్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...