Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

19 చోట్ల నామినేషన్లకు అడ్డంకులు: జగన్‌

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 1:11 PM అమరావతిGeneral
19 చోట్ల నామినేషన్లకు అడ్డంకులు: జగన్‌ - Ushodayam
స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకునేలా అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు సూచించినా, ఆ అవకాశం ఇవ్వడం లేదని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. 19 చోట్ల తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించామని తెలిపారు. కోర్టు సూచనల తర్వాత కూడా కేవలం నాలుగు చోట్లే రీనామినేషన్‌కు అనుమతించారని జగన్‌ పేర్కొన్నారు. చంద్రబాబు, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వైఖరిలో మార్పు లేదని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...