వార్తలకు తిరిగి వెళ్లండి
15 మందిని పెళ్లి చేసుకుని మోసం

యూపీలోని ఘాజియాబాద్‌కు చెందిన 35 ఏళ్ల నరేంద్ర శర్మ 15 మంది మహిళలను పెళ్లి చేసుకుని మోసాలకు పాల్పడ్డాడు. వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి రూ.18 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదుతో అతడిని అరెస్ట్ చేశారు. యూపీ, ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్రల్లోని మరికొందరు బాధితుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...
