వార్తలకు తిరిగి వెళ్లండి
123456.. అత్యంత సాధారణ పాస్‌వర్డ్!

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇప్పటికీ సులభంగా హ్యాక్ చేయగల పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారని నార్డ్‌పాస్ నివేదిక వెల్లడించింది. 2026 నివేదిక ప్రకారం 72.3 లక్షల మందికిపైగా 123456 అనే పాస్‌వర్డ్‌ను వాడుతున్నారు. వరుసగా ఏడోసారి ఇది మొదటి స్థానంలో నిలిచింది.
భారత్‌లో అడ్మిన్@123, వెల్‌కమ్@123 వంటి పాస్‌వర్డ్‌లు కూడా సురక్షితం కావని నివేదిక హెచ్చరించింది.
Comments
Loading comments...
