Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది: హరీష్ రావు

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 2:38 PM హైదరాబాద్General
12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది: హరీష్ రావు - Ushodayam
అధికారులను సస్పెండ్ చేస్తే రైతుల బాధలు తీరుతాయా అని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు. ముందస్తు చర్యలు లేకపోవడంతో ఇప్పటికే 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని, మరో 20 రోజులు కాపాడితే మిగతా పంటలను రక్షించే అవకాశం ఉందన్నారు. మోటర్లు కాలిపోతున్నాయని రైతులు చెబుతున్నారని పేర్కొన్న ఆయన, వెంటనే కరువు మండలాలను ప్రకటించి, పంటలు ఎండిపోయిన రైతులకు సహాయం అందించాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...