Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

113 మంది జంటలతో సత్యనారాయణ వ్రతాలు

Follow Ushodayam on Google
P. G. Murthy Sep 26, 2026 4:53 PM మంచిర్యాలGeneral
113 మంది జంటలతో సత్యనారాయణ వ్రతాలు - Ushodayam
దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో 113 మంది జంటలతో వేద పండితులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించారు. భాద్రపద పౌర్ణమి సందర్భంగా శనివారం గూడెం దేవాలయానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు, ప్రజలు భారీగా తరలి వచ్చారు. అనంతరం దేవాలయంలోని స్వామి వారిని దర్శించుకుని వేద పండితులతో పూజలు చేయించారు. అలాగే అధికారులు, దాతలు భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం నిర్వహించారు.

Comments

G
Loading comments...