Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ZPTC ఎన్నికల్లో బొత్స కుటుంబం నుంచి నలుగురు

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 12:47 PM విజయనగరంGeneral
ZPTC ఎన్నికల్లో బొత్స కుటుంబం నుంచి నలుగురు - Ushodayam
ఏపీలో విజయనగరం జిల్లా స్థానిక ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన నలుగురు వైసీపీ తరఫున ZPTC అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. బొండపల్లి నుంచి కుమార్తె అనూష, గుర్ల నుంచి సోదరి లక్ష్మి, గరివిడి నుంచి కోడలు పూజిత, పూసపాటిరేగ నుంచి సోదరుడి కుమారుడు చైతన్య బరిలోకి దిగారు.

Comments

G
Loading comments...