Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌ 7 కొత్త ప్రతిపాదనలు.. చర్చలకు ట్రంప్‌ సిద్ధం

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 9:46 AM అంతర్జాతీయంGeneral
 ఇరాన్‌ 7 కొత్త ప్రతిపాదనలు.. చర్చలకు ట్రంప్‌ సిద్ధం - Ushodayam
అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గించి శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ఖతార్‌ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శుక్రవారం ఖతార్‌ పాలకుడు అల్‌-థానీతో ఫోన్‌లో మాట్లాడారు. అణు కార్యక్రమంపై ఖతార్‌ ద్వారా వచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. శాంతి చర్చలు కొనసాగాలంటే ఏడు డిమాండ్లను అంగీకరించాలని ఇరాన్‌ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...