Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతను టార్గెట్ చేస్తున్న స్మగ్లర్లు

Follow Ushodayam on Google
Gajanan Bidkar Oct 05, 2026 9:05 AM హైదరాబాద్General
యువతను టార్గెట్ చేస్తున్న స్మగ్లర్లు - Ushodayam
హైదరాబాద్: నగరంలో పోలీసుల నిఘా పెరగడంతో గంజాయి స్మగ్లర్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తక్కువ బరువుతో ఎక్కువ లాభం వచ్చే 'హ్యాష్ ఆయిల్' రవాణా వైపు మళ్ళారు. నిరుపేదలు, యువతను కమీషన్ల ఆశ చూపి క్యారియర్లుగా వాడుకుంటున్నారు. వరుసగా హ్యాష్ ఆయిల్ పట్టుబడుతుండటం నిదర్శనమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...