Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం: సుహాసిని

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:50 AM అనకాపల్లి General
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం: సుహాసిని - Ushodayam
అచ్యుతాపురం మండల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి నర్మాల సుహాసిని ఎర్రవరం, కొండకర్ల సెగ్మెంట్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనకు అవకాశం కల్పిస్తే స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని కోరారు. గతంలో తన భర్త కుమార్ తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్ల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.

Comments

G
Loading comments...