Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Sep 10, 2026 9:22 PM నాగర్ కర్నూల్General
యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి - Ushodayam
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని తెలంగాణ డెవలప్మెంట్ స్కిల్ నాలెడ్జ్ (TASK) సీఈవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సూచించారు. గురువారం TASK ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గ నిరుద్యోగులకు తుక్కుగూడ ఎలక్ట్రానిక్ కంపెనీలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరైన 35 మంది యువతకు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...