Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువకుడి సాహసం.. 1000 కిలోల చెత్త తొలగింపు

Follow Ushodayam on Google
Shruthi Oct 04, 2026 7:34 PM జాతీయంGeneral
యువకుడి సాహసం.. 1000 కిలోల చెత్త తొలగింపు - Ushodayam
ఉత్తరప్రదేశ్‌లోని మౌ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల కార్తీక్ సహానీ కలుషితమైన తామ్సా నదిని శుభ్రం చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగాడు. ఇరవై రెండు రోజుల పాటు ప్రతిరోజూ శ్రమించి నది నుంచి వెయ్యి కిలోలకు పైగా వ్యర్థాలను చేతులతో తొలగించి ఆదర్శంగా నిలిచాడు.

Comments

G
Loading comments...