Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యుద్ధం ముగింపునకు ప్రయత్నాలు

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 8:20 PM అంతర్జాతీయంGeneral
యుద్ధం ముగింపునకు ప్రయత్నాలు - Ushodayam
రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు అన్ని దౌత్య ప్రయత్నాలు చేస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. అయితే పుతిన్ మాత్రం దాడులను ఆపకుండా యుద్ధాన్ని సాగదీస్తున్నారని ఆయన విమర్శించారు. మిత్రదేశాల నుంచి నిఘా సమాచారం అందకపోవడం, అమెరికా నిర్ణయాలతో తమకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...