Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యుద్ధ విధ్వంసంలోనూ ఒక్కటైన జంట

Follow Ushodayam on Google
SHRUTHI Sep 10, 2026 7:49 AM అంతర్జాతీయంGeneral
యుద్ధ విధ్వంసంలోనూ ఒక్కటైన జంట - Ushodayam
ఉక్రెయిన్‌లో రష్యా జరిపిన భీకర క్షిపణి దాడిలో ఇల్లు ధ్వంసమైనప్పటికీ, ల్యూడ్‌మైలా, లియోనిడ్‌ దంపతులు వెనకడుగు వేయలేదు. వైమానిక సైరన్లు, బాంబుల మోతల నడుమ మంగళవారం ఉదయం రిజిస్ట్రీ కార్యాలయంలో వీరు నిరాడంబరంగా వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

Comments

G
Loading comments...