Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇర్ఫాన్ పై వసీం అక్రమ్‌ ప్రశంసలు

Follow Ushodayam on Google
Sai Sep 03, 2026 3:00 PM జాతీయంక్రీడలు
ఇర్ఫాన్ పై వసీం అక్రమ్‌ ప్రశంసలు - Ushodayam
ఇర్ఫాన్‌ పఠాన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ తనను పోలి ఉండేదని వసీం అక్రమ్‌ తెలిపారు. 2004లో తొలిసారి కలిసినప్పుడు పఠాన్‌కు కొన్ని సూచనలు ఇచ్చానని వసీం అక్రమ్‌ చెప్పారు. పఠాన్‌ ఇప్పటికీ తనను కలుస్తుంటారని, అయితే పాకిస్థాన్‌పై సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తుంటారని అక్రమ్‌ అన్నారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌లను కేవలం ఆటగానే చూడాలని, గెలుపోటములను స్వీకరించి ముందుకు సాగాలని సూచించారు.

Comments

G
Loading comments...