Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచకప్‌ తయారుకు న్యూజిలాండ్‌ సిరీస్‌: గిల్‌

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 5:26 PM జాతీయంక్రీడలు
ప్రపంచకప్‌ తయారుకు న్యూజిలాండ్‌ సిరీస్‌: గిల్‌ - Ushodayam
2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌ అత్యంత కీలకమని భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు. న్యూజిలాండ్‌లోని వాతావరణ పరిస్థితులు దక్షిణాఫ్రికాలోనూ ఉంటాయని, ఈ సిరీస్‌ ప్రపంచకప్‌ సన్నాహకానికి మంచి అనుభవాన్నిస్తుందని పేర్కొన్నాడు. కివీస్‌ పిచ్‌లపై స్వింగ్‌, బౌన్స్‌ను ఎదుర్కొనేందుకు భారత పేసర్లు సిద్ధంగా ఉన్నారని గిల్‌ ధీమా వ్యక్తం చేశాడు

Comments

G
Loading comments...