Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌ను 128 పరుగులకే కట్టడి చేసిన భారత్‌

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 3:00 PM జాతీయంక్రీడలు
నేపాల్‌ను 128 పరుగులకే కట్టడి చేసిన భారత్‌ - Ushodayam
అండర్‌-19 ఆసియా కప్‌-2026లో భారత యువ బౌలర్లు చెలరేగారు. గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో నేపాల్‌ను 42.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్‌ చేశారు. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఇషాన్‌ సూద్‌, అర్జున్‌ రాజ్‌పుత్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్‌వీర్‌ గౌడ్‌ రెండు వికెట్లు తీశాడు. నేపాల్‌ బ్యాటర్లలో దర్ష్‌ సోనార్‌ 43, ఆశిష్‌ లుహార్‌ 29 పరుగులతో రాణించారు.

Comments

G
Loading comments...