వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్లో యువ గోల్ఫ్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎన్డీటీవీ–ఐజీపీఎల్ భాగస్వామ్యం దోహదపడుతుందని ఏపీ ఏసీబీ డీజీ అతుల్ సింగ్ (ఐపీఎస్) అన్నారు.
విశాఖపట్నంలో జరిగిన ఎన్డీటీవీ ప్రో-యామ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గోల్ఫ్ ఖరీదైన క్రీడ కావడంతో యువతకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

