Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వయసు ఇరవై.. గుకేశ్‌తో టైటిల్ పోరు

Sai Nath Nov 23, 2026 10:14 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
వయసు ఇరవై.. గుకేశ్‌తో టైటిల్ పోరు - Ushodayam
ఈ నెల 24న ప్రారంభమయ్యే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ గుకేశ్‌తో 20 ఏళ్ల ఉజ్బెక్ ఆటగాడు జవోఖిర్ సిందరోవ్ తలపడనున్నాడు. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్‌మాస్టర్ అయిన అతడు, తొలుత వీడియో గేమ్స్ వైపు మళ్లినా తర్వాత తిరిగి చెస్‌పై పూర్తి దృష్టి పెట్టాడు. 2025 గోవా ఫిడే ప్రపంచకప్ గెలిచిన సిందరోవ్, క్యాండిడేట్స్ టోర్నీలో ఒక్క గేమ్ ఓడకుండా 10 పాయింట్లతో విజేతగా నిలిచాడు.

Comments

G
Loading comments...