Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలతో చూడాల్సిన సినిమా

Shruthi Nov 24, 2026 8:18 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
పిల్లలతో చూడాల్సిన సినిమా - Ushodayam
దుల్కర్‌ సల్మాన్‌, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆకాశంలో ఒక తార’ ప్రేక్షకాదరణ పొందుతోంది. పవన్‌ సాధినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌, రుహానీ శర్మ కీలక పాత్రలు పోషించారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి తప్పక చూడాల్సిన స్ఫూర్తిదాయక చిత్రమని ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...